A: Excuse me. మీకు జూ కి దారి తెలుసా?
B: సారీ అండీ, నాకు తెలియదు....
A: సర్లెండి. ఇక్కడినుండి తిన్నగా పదడుగులు ముందుకేసి కుడి పక్కకు తిరిగితే ఎడమవైపుండేదే zoo.
B: :-?
Monday, June 30, 2014
. ఫేస్ బుక్ పిచ్చి
భర్త : డార్లింగ్, నిన్న వాల్ మీద పిక్చర్ మార్చాను. ఎలా ఉందో చెప్పలేదే?
భార్య : అదేంటి? నాకేమీ ఫేస్ బుక్ లో నొటిఫికేషన్ రాలేదే?
భర్య : నీ పిచ్చి మండా. ఫేస్ బుక్ లో కాదే, మన బెడ్రూములో
భార్య : అదేంటి? నాకేమీ ఫేస్ బుక్ లో నొటిఫికేషన్ రాలేదే?
భర్య : నీ పిచ్చి మండా. ఫేస్ బుక్ లో కాదే, మన బెడ్రూములో
Sunday, June 29, 2014
వర్ష సూచిక
శంభులింగం : ఒరేయ్ జంభూ, నీ గొడుక్కి మధ్యలో రంధ్రం ఎందుకు చేశావురా?
జంభులింగం : అదా! వర్షం హఠాత్తుగా ఆగిపోతే తెలియడం కోసం లేరా...
జంభులింగం : అదా! వర్షం హఠాత్తుగా ఆగిపోతే తెలియడం కోసం లేరా...
Saturday, June 28, 2014
మోసం
హాస్టల్ స్టూడెంట్: దారునమైన మోసం జరిగిపోయింది బావా!!
స్నేహితుడు : ఏమైందిరా?
స్టూడెంట్ : ఇంటిదగ్గరనుండి పుస్తకాలు కొనుక్కోవాలి డబ్బులు పంపమంటే, ఏకంగా పుస్తకాలే కొని పంపిచారు బావో
స్నేహితుడు : ఆ!!
స్నేహితుడు : ఏమైందిరా?
స్టూడెంట్ : ఇంటిదగ్గరనుండి పుస్తకాలు కొనుక్కోవాలి డబ్బులు పంపమంటే, ఏకంగా పుస్తకాలే కొని పంపిచారు బావో
స్నేహితుడు : ఆ!!
గిల్టీ
ఒకరోజు ఒక భర్త తన 5 ఏళ్ళ పిల్లాడు నిద్రపోతుండగా తన భార్యను చంపుతాడు.
దారుణం ఏమిటంటే మూడురోజులు పోయినా వాళ్ళమ్మ గురించి ఒక చిన్నమాటైనా అడగడు.
ఆ తండ్రికి కొంత గిల్టీగా అనిపించి ఒకరోజు తన కొడుకుని పిలిచి ఇలా అడుగుతాడు.
తండ్రి: నువ్వు నన్నేమైనా అడగాలనుకుంటున్నావా?
పిల్లాడు : హా, మూడు రోజుల్నుంచి అమ్మ ఎప్పుడు నీ వెనుక నిలబడటం కొంచెం వింతగా ఉంది!!!.

Tuesday, July 16, 2013
ఊహాత్మకమైన బట్టలు
ఉపాధ్యాయుడు: భూమి అక్షరేఖ అంటే ఏమిటి?
రోషన్: ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి వెళ్ళే ఊహారేఖను భూమి అక్షరేఖ అంటారు. దానిమీదుగానే భూమి తిరుగుతూఉంటుంది.
ఉపాధ్యాయుడు: చక్కగా చెప్పావు. మరి ఆ రేఖ మీద బట్టలు ఆరవేయగలవా?
రోషన్: వేయగలను సార్.
ఉపాధ్యాయుడు: నిజంగానా? ఎలాంటి బట్టలు?
రోషన్: ఊహాత్మకమైన బట్టలు, సార్.

Wednesday, May 15, 2013
Modern Art
ఒక యువతి ఒక రోజు Art Exhibition చూడ్డానికి వెళ్తుంది.
అక్కడ ఒక Art చూసి Gallery ఓనర్ తో అంటుంది...
.
.
.
Girl : "ఈ భయంకరమైన బొమ్మని మీరు Modern Art అంటారా?
.
Owner : "అమ్మా తల్లీ,
నువ్వు ఎక్కువగా excite అవ్వకు,
ఇంటికి పో,
అది mirror.
అక్కడ ఒక Art చూసి Gallery ఓనర్ తో అంటుంది...
.
.
.
Girl : "ఈ భయంకరమైన బొమ్మని మీరు Modern Art అంటారా?
.
Owner : "అమ్మా తల్లీ,
నువ్వు ఎక్కువగా excite అవ్వకు,
ఇంటికి పో,
అది mirror.
Subscribe to:
Posts (Atom)