ఒక కాలేజ్ అమ్మాయి సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఇలా అడుగుతుంది
అమ్మాయి: పదిరూపాయల మాగి పాకెట్ ఒకటివ్వండి
షాప్ కీపర్ : ఇదిగో, ఇంకేంకావాలి.
అమ్మాయి : ఇంకేం వద్దు. బిల్లెంతయ్యిందో చెప్పండి
షాప్ కీపర్ : ఆ
Thursday, July 17, 2014
Wednesday, July 16, 2014
టు వీలర్
నలుగురు కుర్రాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద పార్టీకి బయలుదేరుతారు. వాళ్ళూ రావడం చూసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని ఆపి ఇలా ఆడుగుతాడు
ట్రాఫిక్ పోలీస్ : టు వీలర్ మీద ముగ్గురు రావడమే నేరం అటువంటిది మీరు నలుగురు వస్తున్నారు, పదండి స్టేషన్ కి
ఇంతలో మోటార్ సైకిల్ నడుపుతున్న కుర్రాడు హఠాత్తుగా వెనక్కు చూసి
'వార్నీ, ఐదో వాడెక్కడ పడిపోయాడ్రా! ఇవ్వాళ పార్టీకి బిల్ కట్టాల్సింది వాడే '

Tuesday, July 15, 2014
అశ్రద్ధ
డాక్టర్ : ఎంటి ప్రాబ్లం?
పేషంట్ : డాక్టర్, ఈ మధ్య నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అందరూ అశ్రద్ద చేస్తున్నారు.
డాక్టర్ : అలాగా! next....
పేషంట్ : డాక్టర్, ఈ మధ్య నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అందరూ అశ్రద్ద చేస్తున్నారు.
డాక్టర్ : అలాగా! next....
Monday, July 14, 2014
ఫిషింగ్ బాక్స్
ఒకసారి భర్త తన ఆఫీస్ నుండి తన భార్యకు కాల్ చేసి,
'డార్లింగ్ మా బాస్ ఒక వారం పాటు చైనాలో చేపలు పట్టడానికి రమ్మని తీసుకు వెళ్తున్నాడు, నన్ను కూడా రమ్మన్నాడు. నా ప్రమోషన్ గురించి అడగడానికి ఇడే మంచి సమయం. అట్టే సమయం లేదు, కొంచెం నా బట్టలు, ఫిషింగ్ బాక్స్ సర్దు. అటునుండి అతే తిన్నగా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి, అన్నట్టు మర్చిపోయ బ్లూ షార్ట్ పెట్టడం మర్చిపోకు ' అంటాడు.
భార్యకి కొంత అనుమానంగానే ఉంటుంది. అయినా సరే అని సర్ది పెడుతుంది. ఒక వారం అయిన తరువాత తిరిగొచ్చిన భర్తని చేపలెలా పట్టడం ఎలా అయిందని అడుగుతుంది. అప్పుడు ఆ భర్త ' చాలా బాగా జరిగింది. మేము బోలెడు చేపలు పట్టాం. బాగా ఎంజాయ్ చేశాం. ఇంతకీ బ్లూ షార్ట్ పెట్టలేదేం ' అని అడుగుతాడు.
అప్పుడా ఇల్లాలు 'ఓ పెట్టానుగా, అ ఫిషింగ్ బాక్స్ లో ' అంటుంది, భర్త వంక గుర్రు గుర్రుగా చూస్తూ

ఇతరులు
జాన్ : నాన్నా, ఇతరులకు సహాయం చేయడానికే మనం ఇక్కడ ఉన్నామని ఫాదర్ మాథ్యూ చెప్పారు
నాన్న: నిజంగా మనం అందుకోసమే ఉన్నాం జాన్
జాన్: మరి ఇతరులు ఇక్కడ ఎందుకున్నట్లో?
నాన్న: నిజంగా మనం అందుకోసమే ఉన్నాం జాన్
జాన్: మరి ఇతరులు ఇక్కడ ఎందుకున్నట్లో?
Sunday, July 13, 2014
సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావం
జంబులింగం సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావంవల్ల నిజ జీవితంలో కూడా అన్నింటినీ అలా పోల్చుకోవడం మొదలు పెడతాడు.
- ఈమె నా భార్య గూగుల్ రాణి - ఒక్క మాట అడిగితే పది చెబుతుంది
- వీడు నా కొడుకు ఫేస్ బుక్ కుమార్ - ఇంట్లో విషయాలన్నీ మొత్తం కాలనీకి అందజేస్తాడు
- ఈమె నా కూతురు ట్విట్టెర్ కుమారి - కాలనీ మొత్తం దీన్ని ఫాలో అవుతుంది
- ఈమె మా అమ్మాజి వాట్సప్ మాత - రోజు మొత్తం బుడ్ బుడ్ అని చప్పుడు చేస్తూనే ఉంటుంది.
- ఇంకా నేను ఆర్కుట్ లింగం - నేనొక బోడిలింగాన్ని. నన్నెవడూ పట్టించుకోడు
Subscribe to:
Posts (Atom)