భర్తతో గొడవ పడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆరునెలలైనా ఆమె తిరిగి రాలేదు.
దాంతో భర్త మళ్లీమళ్లీ పోన్ చేస్తున్నాడు.
భర్త: మా ఆవిడ...! ! ! !??
అత్తమ్మ: కోపంగా😡 మా అమ్మాయి నీ మీద కోపంగా ఉంది. నీ ఇంటికి రానంటోంది.👩
భర్త: అవ్ నా…🤔
అత్తమ్మ: అయినా రాదు రాదు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావ్👋👊
భర్త: అదేంటో.. ఆ మాటలు వింటే ఆనందం😆😆 కలుగుతోంది.. మందు తాగకుండానే.. మాంచి కిక్ వస్తోంది. అందుకే మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నా…పదె పదె వినటం కోసం!! అత్తమ్మ:😬😬😷 😜🤣😂👻👻
Tuesday, May 30, 2017
కిక్
ధర్నా
పాల వాళ్ళు ధర్నా చేస్తే పాలు రోడ్ మీద పార పోస్తారు ..
కూరగాయల వాళ్ళు ధర్నా చేస్తే కూరగాయలు అన్ని తెచ్చి రోడ్ మీద పడేస్తారు
ఈ బ్యాంక్ వాళ్ళకు ఎప్పుడూ బుద్ది వస్తుందో .. ఉట్టి ధర్నాలు మత్రమే చేస్తారు......😜
Monday, May 29, 2017
మందు బాటిల్
👴🏼 మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది .... ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''
అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .
మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
*అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది* 😱😱
Sunday, May 28, 2017
నెమలి
ఉపాద్యాయుడు: అరే రాజేష్ నెమలిని ఇంగ్లీషులో ఏమంటారు.
రాజేష్: తెలియదు సార్.
ఉపాద్యాయుడు: ఇంత చిన్న విషయం తెలియదా, ఉండు నీ సంగతి చెప్తా అని జుట్టు పీకసాగాడు.
రాజేష్: పీకక్ సార్ పీకక్ సార్ అని అరిచాడు
అప్పుడు ఉపాద్యాయుడు: Peacock అనుకోని వెరీ గుడ్ అని జుత్తు వదిలేసాడు
Friday, May 26, 2017
వరం
భగవంతుడు : నీ ప్రార్ధనలు నన్ను కదిలించేసాయ్. నీకు ఏంకావాలో కోరుకో నాయనా!
భక్తుడు : అమెరికా - ఇండియా కి మధ్య _ఒక రోడ్ వెయ్యాలి
భగవంతుడు : అది అసాధ్యం. వివిధ దేశాల పైనుంచి సముద్రాల మీదుగా .... రోడ్ వెయ్యటం సాధ్యం కాదు.
కనుక ఎంకేదైనా సరే కోరుకో.
భక్తుడు : అయితే దయచేసి నేనేం చెప్పినా నా మాటే నా భార్య వినేటట్లు చెయ్యు స్వామీ.
భగవంతుడు : ఇంతకీ సింగిల్ రోడ్డూ కావాలా? డబుల్ రోడ్డు కావాలా?
😂😂😂😂😂
CCE విధానం
తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకి వెళ్లనక్కర్లేదు.
చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు.
కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం అసలే ఉండదు ..
ఈ కారణముల చేత పార్వతి శివుడిని వరించెను’’. 😜😜
*CCE నా మజాకా...*
Tuesday, May 23, 2017
తర్కం
😊😊😁భార్య ఉద్దేశ్యం---భర్త తర్కం(logic)
భార్య : మార్కెట్ కు వెళ్ళి ఒక పాకెట్ పాలు తీసుకుని రండి..ఒక వేళ అక్కడ గుడ్లు ఉన్నట్లైతే, 6 తీసుకురండి.
కొద్ది సేపటికి భర్త 6 ప్యాకెట్ల పాలతో ఇంటికి వచ్చాడు.
భార్య : ఏందుకు 6 పాకెట్ల పాలు తెచ్చావు.
భర్త : అక్కడ గుడ్లు ఉన్నాయ్...😜😜
(నాకు తెలుసు మీరు దీన్ని మళ్ళీ చదువుతారని..)
పెళ్ళి తర్వాత సమస్యలు ఇలానే మొదలవుతాయ్...😜😜😜