Tuesday, October 9, 2012
Monday, October 8, 2012
wrong number
ఒక టీనేజ్ గర్ల్ ఫోన్లో అరగంట మాట్లాడి పెట్టేస్తుంది. అది చూసి వాళ్ళ నాన్న
"గ్రేట్! చాలా తొందరగా పెట్టేశావ్? నువ్వు సాధారణంగా రెండు గంటలు తక్కువ మాట్లాడవు కదా!"
"హా ! అది wrong number మరి. "
Sunday, October 7, 2012
Saturday, October 6, 2012
కుక్క పిల్ల
జంభులింగం ఒకసారి ఒక షాప్ లో ఒక కుక్క పిల్లని చూస్తాడు.
అక్కడున్న షాప్ కీపర్‌ని యిలా అడుగుతాడు
జంభులింగం: మీ కుక్క కరుస్తుందా?
షాపు కీపర్: లేదు, నా కుక్క కరవదు.
జంభులింగ కుక్క తల నిమిరుతాడు, ఆ కుక్క కరుస్తుంది.
జంభులింగం: అయ్యో! నీ కుక్క కరవదన్నావ్?
షాపు కీపర్: అది నాకుక్క కాదు
అక్కడున్న షాప్ కీపర్‌ని యిలా అడుగుతాడు
జంభులింగం: మీ కుక్క కరుస్తుందా?
షాపు కీపర్: లేదు, నా కుక్క కరవదు.
జంభులింగ కుక్క తల నిమిరుతాడు, ఆ కుక్క కరుస్తుంది.
జంభులింగం: అయ్యో! నీ కుక్క కరవదన్నావ్?
షాపు కీపర్: అది నాకుక్క కాదు
Friday, October 5, 2012
జంధ్యాల మోడెర్న్ తిట్లు
కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కొనే అంట్ల కాకి ఎధవా...
ATMలో పాన్ కార్డ్ పెట్టే తింగర సన్నాసీ....
108 వెహికిల్ ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎధవా...
సెకండ్ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టి దివాళా తీసే ఫేసూ నువ్వూ
....
తిని పారేసిన యిస్తరాకులు కడిగి అమ్ముకునే కక్కుర్తి ఎధవా..
బూట్ పాలిష్ కుర్రాడితో బేరమాడి 50% డిస్కౌంట్ కి చేయించుకునే
పీనాసి నాయాల
నల్ల కూలింగ్ గ్లాస్ వేసుకొని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన
మసాలా దోశను అమాస రాత్రి కరెంట్ పోయిన టైంలో తినే కక్కుర్తి ఎధవా...
విమానంలో సీటు కర్చీపు
వేసు సీటూ ఆపుకోడానికి పారాచూట్ వేసుకెళ్ళే యాబ్రాసీ
ఆదివారం రాత్రి పబ్ కి వెళ్ళి వేడి వేడి గా ఉప్మా ఉందా అనే తింగరి
ముఖమా..
కుక్కవెంట పడుతుంటే వొడాఫోన్ sim తీసి పడేసే అక్కుపక్షి...
శవం మీద మరమరాలు ఏరుకొని భేల్పురి చేసుకొని తినే పెంట మొహమా....
అక్షయ పాత్రలో అడుక్కుతినే ఎదవా..
అష్ట దరిద్రమైన శని గ్రహానికి పౌడర్ పూసి, బొట్టు పెట్టినట్టున్న
మొహమూ నువ్వూ...
ఎక్వేరియంలో చేపలు పట్టే యాబ్రాసీ ...
ఎండ్రిన్ డబ్బాలో ఏరుశనక్కాయలు దాచుకునే ఎర్రి పీనుగా..
ఆఫీస్ బాత్రూంలో కలరా బిళ్ళలు దొంగతనం చేసే కక్కుర్తి ఎదవా..
Wednesday, October 3, 2012
Tuesday, October 2, 2012
కన్ను నొప్పి
జంభులింగం : డాక్టర్, నేను టీ తాగినప్పుడల్లా నా కన్ను నొప్పిగా ఉంటుంది.
డాక్టర్: నువ్వు టీ త్రాగేటప్పుడు టీ స్పూన్ తీసేసి త్రాగు.
Subscribe to:
Posts (Atom)


