Tuesday, July 16, 2013

ఊహాత్మకమైన బట్టలు

ఉపాధ్యాయుడు: భూమి అక్షరేఖ అంటే ఏమిటి?
రోషన్:
 ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి వెళ్ళే ఊహారేఖను భూమి అక్షరేఖ అంటారు. దానిమీదుగానే భూమి తిరుగుతూఉంటుంది.
ఉపాధ్యాయుడు:
 చక్కగా చెప్పావు. మరి ఆ రేఖ మీద బట్టలు ఆరవేయగలవా?
రోషన్:
 వేయగలను సార్.
ఉపాధ్యాయుడు:
 నిజంగానా? ఎలాంటి బట్టలు?
రోషన్:
 ఊహాత్మకమైన బట్టలు, సార్.

Wednesday, May 15, 2013

Modern Art

ఒక యువతి ఒక రోజు Art Exhibition చూడ్డానికి వెళ్తుంది.
అక్కడ ఒక Art చూసి Gallery ఓనర్ తో అంటుంది...
.
.
.
Girl : "ఈ భయంకరమైన బొమ్మని మీరు Modern Art అంటారా?
.
Owner : "అమ్మా తల్లీ,
నువ్వు ఎక్కువగా excite అవ్వకు,
ఇంటికి పో,
అది mirror.
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version