పెళ్ళాం కావాలి
ఓ
అతి తెలివి గడుగ్గాయి పెళ్ళీ చేసుకుందామని పేపర్లో ప్రకటన
ఇవ్వాలనుకున్నాడు. అందరూ వధువు కావాలని ప్రకటన ఇవ్వడం చూసి విసికి కాస్త
వెరైటీగా ఉంటుందని "పెళ్ళాం కావాలి" అని ప్రకటన ఇచ్చాడు. అంతే మర్నాడు
వేలకొద్దీ ఉత్తరాలు వచ్చి పడ్డాయి. అన్నిటి సారాంశం ఒకటే "ఆలశ్యం చేయకుండా
వచ్చి మా ఆవిడని తీసుకువెళ్ళొచ్చు!" అని
chala chala bagundi
ReplyDeletehahaha
ReplyDelete