మరొక హాస్య సంగ్రామం
భార్య :ఏమండి మనింటికి చుట్టాలు వచ్చారు కదా చల్లగా లెమన్ జూసు ఇద్దాం అంటే నిమ్మకాయలు లేవండి ఇప్పుడెలా . : : : : భర్త : ఎందుకె అంత టెన్సన్ పడుతున్నావ్ కొత్త విమ్ బార్ లో 100 నిమ్మకాయల శక్తి ఉందిగా దాన్ని కలిపి ఇచ్చేy
No comments:
Post a Comment