Thursday, October 30, 2014

వంట

భార్యా భర్తలు ఒక సారి డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, సెర్వ్ చెయ్యడం అవ్వగానే భర్త వెంటనే ' వావ్, నోరూరుతోంది, పట్టు మొదలెడదాం' అంటాడు, 
భార్య: హనీ, నువ్వు తినేముంది ప్రేయర్ చేస్తావుగా, మర్చిపోయావా? 
భర్త : అది మనిల్లు డార్లింగ్, ఇక్కడ చెఫ్ కి ఎలా వండాలో తెలుసు 

Wednesday, October 29, 2014

సింహం

Employee : సార్ మీరు మన ఆఫీస్ లో సింహం కదా, మరి ఇంట్లో ఎలా ఉంటారు, 
బాస్ : భలేవాడివే నేను ఇంట్లోనూ సింహంలానే ఉంటాను, కానీ దుర్గామాత సింహం మీద కూర్చొనుంటుందక్కడ. 

Tuesday, October 28, 2014

చిన్న పని

సలీం : అరే జంభులిగం భాయ్, ఎలా ఉన్నావ్?
జంభులిగం : నేను మస్తుగున్న, నువ్వెలాఉన్నావ్?
సలీం : నేను సూపరు, అన్నట్టు ఒక చిన్న పనుంది
జంభులింగం  : సర్లే ఆ పనేదో చూసుకో, అదయ్యాకే మాట్లాడదాం
సలీం : ఆ(

Sunday, October 12, 2014

Self Confidence

ఒకసారి ఎనిమిది వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగలి షాపుకు వెళతాడు. ఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి Count చెయ్యాలా, కత్తిరించాలా అంటాడు విసుగ్గా. 
అప్పుడాముసలి తాత ఠీవీగా అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ ఇలా అంటాడు 'రెండూ కాదు, కలరెయ్' 
Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version