ఒకరోజు ఒక భర్త తన 5 ఏళ్ళ పిల్లాడు నిద్రపోతుండగా తన భార్యను చంపుతాడు.
దారుణం ఏమిటంటే మూడురోజులు పోయినా వాళ్ళమ్మ గురించి ఒక చిన్నమాటైనా అడగడు.
ఆ తండ్రికి కొంత గిల్టీగా అనిపించి ఒకరోజు తన కొడుకుని పిలిచి ఇలా అడుగుతాడు.
తండ్రి: నువ్వు నన్నేమైనా అడగాలనుకుంటున్నావా?
పిల్లాడు : హా, మూడు రోజుల్నుంచి అమ్మ ఎప్పుడు నీ వెనుక నిలబడటం కొంచెం వింతగా ఉంది!!!.
No comments:
Post a Comment