ఓ కొంటె కుర్రోడు ఒక unknown నంబరుకి కాల్ చేస్తాడు.
కుర్రోడు: హెల్లో, ఇంట్లో ఫ్రిజ్ ఉందా?
reply: హా ఉంది.
కుర్రోడు : నడుస్తుందా?
reply : హా నడుస్తుంది.
కుర్రోడు: గట్టిగా పట్టుకోండి, లేకపోతే పారి పోతుంది.
ఫోన్ పెట్టేస్తాడు. కొంతసేపయ్యాక మళ్ళీ ఫోన్ చేసి
కుర్రోడు : హెల్లో, ఇంట్లో ఫ్రిజ్ ఉందా?
reply : లేదు (కొంచెం కోపంగా)
కుర్రోడు : ఇందాకే చెప్పా కద పట్టుకోమని. చెబితే వింటే కదా.
No comments:
Post a Comment