హెల్లో ఫ్రెండ్స్, నేను మార్కెట్లోకి వచ్చిన అసలు సిసలైన అంధ్రా అప్పడాన్ని. తెలుగు హాస్యాన్ని మరింత మధురం చేయడానికి మా ఫ్యామిలీతో పాటు వస్తున్నా. నన్ను స్వాగతిస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, అప్పిగాడు.
Like me here :
Like me here :
No comments:
Post a Comment