పెద్ద అబద్దం
ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడుతుండగా వాళ్ళ unlce గదిలోకి అడుగు పెడుతాడు.Uncle : మీరెందుకు గొడవ పడుతున్నారు?మొదటి కుర్రాడు : మాకు వంద రూపాయల నోట్ దొరికింది. ఎవరైతే అతి పెద్ద అబద్దం ఆడితే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం..Uncle: సిగ్గులేదు , అబద్దాలమీద పందాలా? మీ వయసున్నప్పుడు నాకసలు అబద్దమంటే తెలియదు తెలుసా.....వెంటనే ఇద్దరూ ఏకగ్రీవంగా"ఈ వందనోట్ మీరే తీసుకోండి Uncle"
nice
ReplyDelete