Monday, October 1, 2012

Tense


ఒకసారి టీచర్ ఇంగ్లీష్ క్లాస్ చెపుతూ.. "ఇవ్వాళ మనం tenses నేర్చుకుందాం. రాజూ నువ్వు చెప్పు, "I am beautiful",  యిది ఏ tense?
రాజు: ఖచ్చితంగా past tense టీచర్..

2 comments:

  1. Replies
    1. క్షమించండి. నేను Post చేసినవి ఉపాధ్యాయులకు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని అనుకోవడంలేదు. ఇందులో కేవలం విద్యార్థి అమాయకత్వంతోనే గాని, ఉపాధ్యాయులను కించపరచి హాస్యం పండించలేదు. ఏదేమైనా తరువాతి పోస్టులలో ఇటువంటి రాకుండా చూసుకుంటాను. ధన్యవాదములు.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version