జంభులింగం ఒకసారి ఒక షాప్ లో ఒక కుక్క పిల్లని చూస్తాడు.
అక్కడున్న షాప్ కీపర్‌ని యిలా అడుగుతాడు
జంభులింగం: మీ కుక్క కరుస్తుందా?
షాపు కీపర్: లేదు, నా కుక్క కరవదు.
జంభులింగ కుక్క తల నిమిరుతాడు, ఆ కుక్క కరుస్తుంది.
జంభులింగం: అయ్యో! నీ కుక్క కరవదన్నావ్?
షాపు కీపర్: అది నాకుక్క కాదు
అక్కడున్న షాప్ కీపర్‌ని యిలా అడుగుతాడు
జంభులింగం: మీ కుక్క కరుస్తుందా?
షాపు కీపర్: లేదు, నా కుక్క కరవదు.
జంభులింగ కుక్క తల నిమిరుతాడు, ఆ కుక్క కరుస్తుంది.
జంభులింగం: అయ్యో! నీ కుక్క కరవదన్నావ్?
షాపు కీపర్: అది నాకుక్క కాదు
:-)
ReplyDelete