Beautiful
అర్దరాత్రి Beep Sound విని మెలుకువవచ్చిన
మొగుడు
తన భార్య మొబైల్ చెక్ చేసి
కోపంతో తన భార్యను లేపాడు.
భర్త : (కోపంతో) ఎవడు వీడు
నీకు ఈ టైమ్ లోBEAUTIFUL అని
మెసేజ్ చేశాడు
(ఒక్కసారి గా గాబరపడిన భార్య
మొబైల్ చూసి మొగుడి ని మింగేసేల కోపంతో చూస్తూ)
.
.
.
.
.
.
భార్య: మొదట మీరు మీ కంటిఅద్దాలు
పెట్టుకుని చావండి
అది BEAUTYFUL
కాదు BATTERYFULL .
No comments:
Post a Comment