ఒక భర్త తన భార్యకు ఇలా SMS చేశాడు
నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వు నా దేవతవి.
నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్.
నువ్వు చాలా మంచిదానివి
భర్త SMS చదివి భార్య ఇలా reply ఇచ్చింది
తాగడం అయిందా,
ఇంక SMSలు ఆపు,
నోరుమూసుకొని ఇంటికి రా.
భయపడకు నిన్నేమీ అనను.
ఇది చదివిన భర్త :
థాంక్స్, నేను ఇంటి బయటే ఉన్న.
దయచేసి తలుపు తియ్.
No comments:
Post a Comment