డాక్టర్ పేషంట్ తో
డాక్టర్ : నీకొక Bad news, ఒక Worse news చెప్పాలి.
పేషంట్ : Bad news ఏంటి?
డాక్టర్ : నువ్వింకా 24 గంటలే బ్రతుకుతావ్.
పేషంట్ : Oh my God, ఇంతకన్నా Worse news ఏముంటుంది డాక్టర్
డాక్టర్ : నీకీ విషయం చెప్పాలని నిన్నటినుండి నీకోసం వెతుకుతున్నా.
No comments:
Post a Comment