MMTS లో ఒక ముసలావిడ రోజూ ఒక కాలేజ్ కుర్రాడికి రోజూ 4-5 Dry fruits ఇస్తూ ఉంటుంది. ఆ కుర్రాడుకూడా వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ Travel చేసేవాడు.
ఒక రోజు ఆ కుర్రాడికి బాగా ఉత్సుకత పెరిగి, రోజూ ఇలా Dry Fruits ఎందుకిస్తున్నావని ఆ ముసలావిడని అడిగాడు.
అందుకావిడ కొంచెం ఎమోషనల్ గా మొహం పెట్టి
'నాకు Cadbury Dry fruits చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కానీ వాటిని నమలాలంటే నాకేమో పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే చాక్లెట్ చీకేసి నీకు Dry fruits ఇస్తాను ' అంటూ చల్లగా అసలు విషయం బయట పెట్టింది.
No comments:
Post a Comment