ఒక ఆసామి బసెక్కి ప్రయాణిస్తున్నాడు. కండక్టర్ రాగానే నెల్లూరుకి టికెట్ తీకున్నాడు. నెల్లూరు రాగానే ఒంగోలుకి టికెట్తీ తీసు కున్నాడు, ఒంగోలు రాగానే గుంటూరుకు టికెట్తీసుకున్నాడు, గుంటూరు రాగానే విజయవాడకు టికెట్ అడిగాడు. కండక్టర్ కోపోమొచ్చి, ఏమయ్యా ! నీకు పిచ్చా ఇలా టికెట్లు తీసుకొని విసిగిస్తావు, నీకూ డబల్ ఛార్జ్ అయింది అని విసుక్కున్నాడు. అందుకు ఆ ఆసామీ నింపాదిగా ఆ సంగతి నాకు తెలుసు. నాఆరోగ్యం బాగులేదు, డాక్టర్ గారు నన్ను లాంగ్ జర్నీ చెయ్యవద్దన్నారు, అందుకే ఇలా షార్ట్ జుర్నీ చేస్తున్నా అన్నాడు.
No comments:
Post a Comment