ఇద్దరు టెర్రరిస్టులు ..... ఒక బార్లో .... మందుకొడుతూ మెల్లగా మాట్లాడుకుంటున్నారు
టెర్రరిస్టు : " మేము పద్నాలుగు వేల మందిని ఇంకా వాళ్లతోపాటూ ఒక గాడిదని కూడా .... చంపడానికి ప్లానింగ్ చేస్తున్నాము ... "
వీళ్లు అతి మెల్లగా మాట్లాడుకోవటం చూసి .... ఒక వెయిటర్ ... కుతూహలంతో ... వీరి మాటలను దూరంనుండి వింటున్నాడు ........ వీళ్లు మనుషులతొ పాటూ గాడిదను ఎందుకు చంపాలనుకుంటున్నారో ? ఆత్రుత ఆపుకోలేక.....
వెయిటర్ : " గాడిదనెందుకు చంపాలనుకుంటున్నారు ? "
టెర్రరిస్ట్ (వేరే వాడితో ): " నేను ముందే చెప్పానా! పద్నాలుగు వేల మందిని చంపినా కూడా ..... ఎవడూ పట్టించుకోరని "

No comments:
Post a Comment