అన్నా, బెంజిసర్కిల్ కి ఎలా వెళ్లాలి?
తమ్ముడు: బుడమేరు వంతెన దిగాక "శ్రీదేవి బార్" వస్తుంది..
అది దాటాక.. బీఆర్టీయస్ రోడ్ లో "కీర్తివైన్స్" రైట్ సైడ్ రోడ్ లో నేరుగా వెళ్లాక చుట్టుగుంట వద్ద "ధర్మతేజ బార్" మీదుగా వెళితే మెగల్రాజపురం "నైస్ బార్" వస్తుంది..
అక్కడి నుండి రైట్ సైడ్ రోడ్ లో చివరికి వెళితే "డింపుల్ బార్" వస్తుంది..
అక్కడి నుండి లెఫ్ట్ రోడ్ స్ట్రైట్ గా వెళితే "సిటి సెంట్రల్ బార్" మీదుగా "బెంజివైన్స్" దగ్గర ఆగు..
అదే బెంజిసర్కిల్!!
No comments:
Post a Comment