😊😊😊
పెళ్లి మండపంలో వంచిన తల ఎత్తకుండా అరగంట నుండి కూర్చున్న పెళ్ళి కూతుర్ని చూసి ముగ్దురాలైన కాంతం..
పెళ్లి మండపంలో వంచిన తల ఎత్తకుండా అరగంట నుండి కూర్చున్న పెళ్ళి కూతుర్ని చూసి ముగ్దురాలైన కాంతం..
"ఏమండీ ..అమ్మాయిని చూసారా .ఏమి సంస్కారం ..ఏమి ఒద్దిక ,పొందిక .ఈకాలంలో కూడా ఇలా గంటల తరబడి తలొంచుకుని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమే " అంది భర్తతో .
"సంస్కారమా మునక్కాయా ..జాగ్రత్తగా చూడు .పెళ్లికూతురు నెట్ ఆన్ చేస్కుని ఫేస్ బుక్ ,వాట్సాఅప్ లో చాటింగ్ చేస్తూ బిజీగా ఉంది ." కనకారావు .
No comments:
Post a Comment