భర్త : ఏంటిది ! నాకూ బెండకాయ అంటే ఇష్టం లేదని తెలిసినా కూడ ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేసావా ?? నేను బోజనం చెయ్యాల వద్దా ???😡😡😡
భార్య : అహహ అది బెండకాయ వెరైటీ మీకు ఇష్టం లేదా ??? ***
మరీ ఎవరో సరళ అనే మీ fb ఫ్రేండ్ తన వాల్ పైన బెండకాయ కూర ఫోటో అప్లోడ్ చేస్తే . మీరు కామెంట్ చేసారు వావ్ నోట్లు నీళ్ళు వస్తున్నాయి మీ వంట ఎప్పుడూ టెస్ట్ గా సూపర్ గా ఉంటుంది మీ ఇంటికి బోజనానీకీ ఎప్పుడూ రావాలి అని కామెంట్ పెట్టారు ఇప్పుడు తినండి ఎక్కడి నుండి నీళ్ళు వస్తాయో నేను చూస్తాను 😜😜😜😜
No comments:
Post a Comment