_ఆవాలు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..._
*ఎలా ఉపయోగించాలి?*
_ఒక kg ఆవాలు ఒక గిన్నె లో తీసుకోవాలి. తరువాత వాటిని కింద నేల మీద పడేయాలి.._
_ఇప్పుడు కిందకు వంగి ఒక్కొక్క ఆవాలు గింజ ని ఏరి మళ్ళీ తిరిగి గిన్నె లో వేయాలి.._
*_ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.._*
_మీకు *zero-size* కావాలంటే ఆవలకి బదులుగా *గసగసాలు* వాడండి... *zero-size* ని మీ సొంతం చేసుకోండి.._😁😜
No comments:
Post a Comment