Telugu Jokes
మరొక హాస్య సంగ్రామం
Pages
Home
Telugu Memes
Thursday, July 24, 2014
జుట్టు
భర్త : రజనీ డార్లింగ్, నీ సుకుమారమైన నీ జుట్టుని జాగ్రత్తగా చూసుకోవచ్చుగా...
భార్య : (సిగ్గు పడుతూ) మీరలా అంటుంటే నాకు సిగ్గేస్తోంది
భర్త :అమ్మతోడు, మళ్ళీ ఇంకోసారి అన్నంలో నీ తల జుట్టు రావాలి, 'రజని 'ని 'గజని ' చేసేస్తా.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Get PDF Version
No comments:
Post a Comment