జంబులింగం సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావంవల్ల నిజ జీవితంలో కూడా అన్నింటినీ అలా పోల్చుకోవడం మొదలు పెడతాడు.
- ఈమె నా భార్య గూగుల్ రాణి - ఒక్క మాట అడిగితే పది చెబుతుంది
- వీడు నా కొడుకు ఫేస్ బుక్ కుమార్ - ఇంట్లో విషయాలన్నీ మొత్తం కాలనీకి అందజేస్తాడు
- ఈమె నా కూతురు ట్విట్టెర్ కుమారి - కాలనీ మొత్తం దీన్ని ఫాలో అవుతుంది
- ఈమె మా అమ్మాజి వాట్సప్ మాత - రోజు మొత్తం బుడ్ బుడ్ అని చప్పుడు చేస్తూనే ఉంటుంది.
- ఇంకా నేను ఆర్కుట్ లింగం - నేనొక బోడిలింగాన్ని. నన్నెవడూ పట్టించుకోడు
No comments:
Post a Comment