చెల్లెలు తన అన్నని ఇలా అడుగుతుంది.
చెల్లాయి : అన్నయ్య!, నాయనమ్మ పుట్టిన రోజు వస్తుంది కదా.Gift ఏం ఇస్తున్నావు?
అన్నయ్య: Football కొనిద్దామని అనుకుంటున్నా...
చెల్లాయి : ఫుట్ బాలా? దాన్నేం చేసుకుంటుంది నాయనమ్మ?
అన్నయ్య : మరి నా పుట్టిన రోజుకి నాకు భగవద్గీత గిఫ్ట్ గా ఇచ్చింది నాయనమ్మ. దానికేం చెప్తావ్.
Tuesday, September 30, 2014
Monday, September 29, 2014
దొందుకు దొందే
తాత మనవడితో "ఒరేయ్ మనవడా! మీ టీచరమ్మ వస్తుంది. నువ్వు స్కూల్ ఎగ్గొట్టావుగా. వెళ్ళి దాక్కో"
అప్పుడామనవడు "నేను కాదు తాతా, నువ్వే దాక్కో. మా తాతకి యాక్సిడెంట్ అయిందని చెప్పా" అంటాడు కంగారు పడుతూ

Sunday, September 28, 2014
వృత్తి ధర్మం
ఒక వ్యక్తి లైబ్రరీకి వెళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం గురించిన పుస్తకాన్ని అడుగుతాడు.
ఆ లైబ్రేరీన్ ఎగా దిగా చూసి ఇలా అంటాడు.
"తమ్ముడూ! బుక్ ఎవరు return చేస్తారు? "
ఆ లైబ్రేరీన్ ఎగా దిగా చూసి ఇలా అంటాడు.
"తమ్ముడూ! బుక్ ఎవరు return చేస్తారు? "
Saturday, September 27, 2014
అంతరం
Generation Gap
తండ్రి Rs 20 మిగుల్చుకోడానికి 20 నిమిషాలు ఖర్చు చేస్తాడు.
కొడుకు 20 నిమిషాలు మిగుల్చుకోడానికి Rs 20 ఖర్చు చేస్తాడు.
(విచిత్రమేమంటే ఇద్దరు కరక్టే)
Cultural Gap
అమెరికాలో కరెంట్ పోతే వాళ్ళు కరెంటాఫీస్ కి ఫోన్ చేస్తారు.
జపాన్ లో కరెంట్ పోతే వాళ్ళూ మొదట Fuse చెక్ చేస్తారు.
అదే మన దేశంలో కరెంట్ పోతే పక్కింట్లో చెక్ చేస్తాం. " ఓహో అందరింట్లో పోయిందా. ఐతే O.K.

Monday, September 22, 2014
అతి తెలివి
బాస్: ఎక్కడికెళ్ళావు?
employee : కటింగ్ చేయిచుకోడానికి వెళ్ళా సార్,
బాస్ : ఆఫీస్ అవర్స్ లోనా?
employee : జుట్టు పెరిగింది ఆఫీస్ అవర్స్ లోనే కద సార్
బాస్ : అబ్బా బాగుందయ్యా నీ అతి తెలివి, మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెరుగుతుంది కదా జుట్టు
employee: అందుకే సార్, ఆఫీస్ లో ఎంత పెరిగితే అంతే కత్తిరించమన్నాను బార్బర్ ని.

Sunday, September 21, 2014
గెట్ టుగెదెర్
రాజు : నాన్నా స్కూల్లో ఒక చిన్న గెట్ టుగెదెర్(get together) ఉంది వస్తావా?
తండ్రి : చిన్న గెట్ టుగెదెరా? అదేంటిరా?
రాజు : హా, అవును, కేవలం నువ్వూ, నేను ఇంకా మా హెడ్ మాస్టరూనూ, అంతే

కళ్ళ పరీక్ష
ఒకసారి ఇండియాకి వలసకొచ్చిన ఒక రష్యన్, తన కళ్ళను పరీక్ష చేయుంచుకోడానికి ఒక హాస్పిటల్ కి వెళ్తాడు. కంటి డాక్టర్ పరీక్ష చేస్తూ బోర్డు మీద అక్షరాలు చూపిస్తూ ఇలా అడుగుతాడు.
డాక్టర్ : Can you read this 'C Z W I X N O S T A C Z'
రష్యన్: Read!, I even know this person
డాక్టర్: అ

Saturday, September 20, 2014
సెట్టింగు
దేవుడికీ, డాక్టరుకీ ఎప్పుడూ కోపం తీసుకురాకూడదు.
ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు,
డాక్టర్ కి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ఇదంతా ఒక సెట్టింగు

ఐ లవ్ యు
పెళ్ళైన ఆడవాళ్ళ మీటింగ్ జరుగుతుంది. అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్న ఒకావిడ ఒక question అడుగుతుంది.' మీరు మీ భర్తకు ఐ లవ్ యు అని చివరిసారిగా ఎప్పుడు చెప్పారు?' అని.
ఈ రోజు చెప్పాను ఒకరు, రెండు రోజుల క్రితం అని ఒకరు, వారం క్రితమని మరొకరు అన్నారు. ఇంతలో ఆమె 'సరే ఇప్పుడు మీ ఫోన్ తీసుకొని మీరంతా మీ మీ భర్తలకు 'I LOVE YOU అని పంపండి. ఎవరికైతే 'Awesome' వస్తుందో వారికి ఒక Surprise GIFT అని చెప్తుంది. అక్కడ ఉన్న వారంతా వాళ్ళ భర్తలకు 'I LOVE YOU అని మెసేజ్ పంపిస్తారు. కొంత సేపటి తరువాత వాళ్ళ Husband replies ఇలా ఉన్నాయి.
1. Sweety ని Condition OK కదా?
2. ఈ రోజు మళ్ళీ వంట చెయ్యలేదా?
3. డార్లింగ్, Home maintanance కి ఇచ్చిన money అయిపోయిందా?
4. ఏంటి సంగతి?
5. నువ్వేమైనా కల కన్నావా, లేక నేను కంటున్నానా?
6. నువ్వెళ్ళిన ఫంక్షన్ లో ఎవరిదైనా jewelry నచ్చిందా?
7. ఆఫీస్ లో ఇంత టెన్షన్ లో ఉంటే ఈ time లో ఇలాంటి మెసేజెస్ పంపిస్తావు, ని తలకయేమైనా దొబ్బిందా?
8. ఎన్ని సార్లు చెపాను ఆ ఏడుపుగొట్టు serials చూడొద్దని?
9. ఓహొ.. మళ్ళీ accident చేసావా?
10. పిల్లాడిని ఇవ్వాళ కూడా నెనె school నుండి తీసుకురావాలా?
చివరికి ఎవరైతే gift గెలుచుకున్నారో వాళ్ళ message ఏమిటంటే....
.
..
...
....
11. Who is this?

Thursday, September 18, 2014
నరకం
ఆరేళ్ళ రాజు వాళ్ళమ్మతో దెబ్బలు తిన్న తరువాత కోపంతో వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి,
'నాన్నా, మీరెప్పుడైనా నరకం వెళ్ళారా!' అనడుగుతాడు.
తండ్రి : లేదురా, ఎందుకు?
రాజు : మరి ఇంత కఠినమైన సరుకు మీకెక్కడ దొరికింది.

అలవాటులో పొరపాటు
ఒకరోజు ఒక టాక్సి పాసింజరు, ఏదో అడగాలని Driverని తన చేతితో తడుముతూ పిలుస్తాడు. ఇంతలో Driver ఉలిక్కిపడి, కంగారుతో టాక్సీని కుదిపి ఒక చెట్టుకి గుద్దేసి అదుపులోకి వస్తాడు. ఏం జరిగిందో అర్దం కాక పాసింజరు ఇలా అంటాడు.
పాసింజరు: క్షమించాలి, నా చేతి స్పర్శతో ఇంత తీవ్రంగా స్పందిస్తావనుకోలేదు
Driver: అబ్బే! మీ తప్పేంలేదండి, నేను గత పదేళ్ళుగా శవాలను మోసుకెళ్ళే మార్చురీ వాన్ నడిపేవాడిని. ఇవ్వాళే టాక్సీ Driver గా మొదటి రోజు, అందుకే తడబడ్డాను.
పాసింజరు: ఆ(

Thursday, September 4, 2014
Subscribe to:
Posts (Atom)