బాస్: ఎక్కడికెళ్ళావు?
employee : కటింగ్ చేయిచుకోడానికి వెళ్ళా సార్,
బాస్ : ఆఫీస్ అవర్స్ లోనా?
employee : జుట్టు పెరిగింది ఆఫీస్ అవర్స్ లోనే కద సార్
బాస్ : అబ్బా బాగుందయ్యా నీ అతి తెలివి, మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెరుగుతుంది కదా జుట్టు
employee: అందుకే సార్, ఆఫీస్ లో ఎంత పెరిగితే అంతే కత్తిరించమన్నాను బార్బర్ ని.
No comments:
Post a Comment