ఒకరోజు ఒక టాక్సి పాసింజరు, ఏదో అడగాలని Driverని తన చేతితో తడుముతూ పిలుస్తాడు. ఇంతలో Driver ఉలిక్కిపడి, కంగారుతో టాక్సీని కుదిపి ఒక చెట్టుకి గుద్దేసి అదుపులోకి వస్తాడు. ఏం జరిగిందో అర్దం కాక పాసింజరు ఇలా అంటాడు.
పాసింజరు: క్షమించాలి, నా చేతి స్పర్శతో ఇంత తీవ్రంగా స్పందిస్తావనుకోలేదు
Driver: అబ్బే! మీ తప్పేంలేదండి, నేను గత పదేళ్ళుగా శవాలను మోసుకెళ్ళే మార్చురీ వాన్ నడిపేవాడిని. ఇవ్వాళే టాక్సీ Driver గా మొదటి రోజు, అందుకే తడబడ్డాను.
పాసింజరు: ఆ(
No comments:
Post a Comment