Generation Gap
తండ్రి Rs 20 మిగుల్చుకోడానికి 20 నిమిషాలు ఖర్చు చేస్తాడు.
కొడుకు 20 నిమిషాలు మిగుల్చుకోడానికి Rs 20 ఖర్చు చేస్తాడు.
(విచిత్రమేమంటే ఇద్దరు కరక్టే)
Cultural Gap
అమెరికాలో కరెంట్ పోతే వాళ్ళు కరెంటాఫీస్ కి ఫోన్ చేస్తారు.
జపాన్ లో కరెంట్ పోతే వాళ్ళూ మొదట Fuse చెక్ చేస్తారు.
అదే మన దేశంలో కరెంట్ పోతే పక్కింట్లో చెక్ చేస్తాం. " ఓహో అందరింట్లో పోయిందా. ఐతే O.K.
No comments:
Post a Comment