విమాన ప్రయాణంలో ఇండియన్సకి వైన్ ఇవ్వడం నిషేధించారు...
ఎందుకంటే .... తాగిన తర్వాత మిగతా దేశాలవాళ్ల ప్రవర్తనకూ మన వాళ్ల ప్రవర్తనకూ మధ్య చాలా తేడా ఉంటోందట...
బ్రిటిషర్ : నేను పడుకుంటా లైట్ ఆఫ్ చేయండి...
అమెరికన్: నేను ఇంటర్నెట్‌లో పనిచేసుకుంటా..!
జర్మన్: నేను మ్యూజిక్ వింటా...!
చైనీస్: నేను సినిమా చూస్తా..!
ఇండియన్: మామా! నువ్వు తప్పుకో. ఫ్లైట్‌ను నేను నడుపుతా....
No comments:
Post a Comment