💐సరదాగా నవ్వుకుందాం.💐
ఒక తల్లికి నలుగురు కుాతుళ్లు ఉండేవారు....
👧 💇 🙆 🙅
అందులో 👧 మెుదటి అమ్మాయి పేరు......
........... విరిగిన.........
💇 రెండవ అమ్మాయి పేరు......
........... చిరిగిన......
🙆మూడవ అమ్మాయి పేరు..........
...........పాడైపోయిన......
🙅నాలుగవ అమ్మాయి పేరు.......
..... చనిపోయిన....
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
కుాతుళ్లకు పేర్లు పెట్టుకుంది ......
.......... ఒక రోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు... 👤👤
అతనితో తల్లి ఇలా అడుగుతుంది :-''మీరు కుర్చీలో కూర్చుంటారా..? లేకా చాప మీద కూర్చుంటారా''...?
👤అతిథి :-'' కుర్చీ మీద కూర్చుంటాను ''..
తల్లి :- ''విరిగిన....👧! కుర్చీ తీసుకోనిరా''.. !
👤అతిథి :-'' వద్దులేండి..! నేను చాప మీద కుార్చుంటాను''..!
తల్లి :- '' చిరిగిన..💇! చాప తీసుకోని రా''..!
👤అతిథి :- '' ఉండనివ్వండి.. నేను కింద నేలపైనే. కుర్చుంటాను..
............. అలా ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.....
...... కొద్దిసేపు తర్వాత......
తల్లి :- '' మీరు టీ తీసుకుంటారా...?
లేక పాలు తీసుకుంటారా ''. ..?
👤అతిథి:- '' టీ ''
తల్లి :- '' పాడయిపొయిన...🙆!
టీ తీసుకోని రామ్మా ...''
👤అతిథి :- '' వద్దు, వద్దులేండి..
నేను పాలు తీసుకుంటాను... ''
తల్లి :- '' చనిపోయిన...🙅!
ఆవు పాలు తీసుకుని రామ్మా.. ''
........ ఈ మాటలు విన్న 👤అతిథి ఏమీ తోచకా అక్కడి నుండి పారిపోయాడు........ 🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃
మీరు నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ బతకండి 😁😁😁😁😁😁😁😀😀😀
No comments:
Post a Comment