మరొక హాస్య సంగ్రామం
చలపాయి కోపంతో: నీకు ఎన్నిసార్లు చెప్పాలి Mobile చూస్తూ వంట చెయ్యొద్దు అని. చారులో ఉప్పు పులుపు ఏమీలేదు.. 😡😡😡😡 కాంతం: మీకు ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు Mobile చూడొద్దు అని. మీరు అన్నం లో కలుపు కున్నది చారు కాదు, నీళ్ళు.. 😜😜😜😜
No comments:
Post a Comment