మరొక హాస్య సంగ్రామం
హతవిధీ!! "ఏవండి మూర్తిగారు! మీ ఇంట్లో విచిత్రంగా ఎలకని చూసి, పిల్లి భయపడి పరిగెడుతున్నాది?" "పిల్లిని నేను పెంచాను. ఎలకని మా ఆవిడి పెంచింది. అంతే!" 🤣🤣🤣🤣🤣🤣
No comments:
Post a Comment