మరొక హాస్య సంగ్రామం
భార్య : మీ అవినీతి సొమ్మంతా చాలా పకడ్బందీగానే దాచాము గదండీ ! నేను నగలు కూడా వేసుకొను, మనం కారు కూడా కొనుక్కోలేదు, చిన్న ఇంట్లోనే ఉంటున్నాము, అయినా ACB వాళ్ళు ఎలా పసిగట్టారు ? భర్త : "టొమాటో పప్పు" చెయ్య వద్దే అంటే విన్నావా ? (లబో దిబో)
No comments:
Post a Comment