" మా అమ్మాయిని మేము అల్లారు ముద్దుగా పెంచాం. అందుకని అమ్మాయికి వంట చేయడం రాదండి. కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి బావగారు... "
" అయ్యో ఎంత మాట బావగారు.. పర్లేదు ... మా అబ్బాయిని కూడా మేము అల్లారుముద్దుగా పెంచాం. సంపాయించడం రాదు అందుకని మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బావగారు... "
# మీకు వస్తే రక్తం .. మాకొస్తే టమోట రసమా????😅😅
No comments:
Post a Comment