శ్రీ భగవానువాచ
🤔 ఓ అర్జునా
మార్పు అనేది ప్రకృతి నియమము
నాడు sales tax అనేది నేడు vat tax రేపటి GST గా మారనున్నది.
చింతించాల్సిన అవసరం లేదు.
నీవు ఏది పొందినా custemer దగ్గరనుండే పొందావు.
నీవు ఎంత పొందినా govt కి కడుతూనే ఉన్నావు. మిగిలినది మాత్రమే నీ wife కి ఇచ్చుచున్నావు.
నీ దంటూ ఏమున్నది
ఎందుకు GST గురించి భయపడుచున్నావు.
అనివార్యమగు ఈ విషయం గురించి చింతించతగదు. 😜
No comments:
Post a Comment