సునీల్ కోపంతో రగిలిపోతూ ...... పోలిస్ స్టేషన్‌కి వచ్చాడు.
ఎస్సై : " ఎమైంది ? "
సునీల్ : " మా పక్కింటోడి భార్య కనిపించటం లేదు సర్ ? "
ఎస్సై : " ఆయన భార్య గురించి నువ్వెందుకు కంప్లైంట్ చేస్తున్నావ్ ? "
సునీల్ : " ఆయన సంతోషాన్ని నేను భరించలేక పోతున్నాను సర్ !!! అయన రోజూ పార్టీ చేసుకుని ..... మరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు "
😂😂😂😂

No comments:
Post a Comment