మరొక హాస్య సంగ్రామం
స్టూడెంట్ : మాస్టారండీ మాస్టరండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి. టీచర్ : ఎందుకు రా? స్టూడెంట్ : మా నాన్నసాయంత్రం బడి నుంచి వచ్చేదప్పుడు సున్నాలేసేవాడిని తీసుకు రమ్మన్నాడండి. మరి మీరే కదండి మాకు సున్నాలేస్తారు...00000
No comments:
Post a Comment