భర్త : " ఒహ్ ... డార్లింగ్! ఇల్లంతా నీట్ గా వుంది. వాట్స్ ప్ ..... పనిచెయ్యటం లేదా ఏంటీ ? "
భార్య : " అదేం కాదు లెండి "
భర్త ( ఆశ్చర్యం గా ) : " మరి "
భార్య : " నా మొబైల్ చార్జెర్ కనిపించలేదు ..... దాని కోసం వెదుకుతూ ..... ఇల్లంతా సర్దేసాను అంతే "
భార్య : " అదేం కాదు లెండి "
భర్త ( ఆశ్చర్యం గా ) : " మరి "
భార్య : " నా మొబైల్ చార్జెర్ కనిపించలేదు ..... దాని కోసం వెదుకుతూ ..... ఇల్లంతా సర్దేసాను అంతే "
No comments:
Post a Comment