ఒక మూసలోడు వచ్చాడు ... వెంట ముసళ్డాన్ని కూడా తెచ్చాడు ....
.
.
.
హోటెల్ కి వెళ్లారు.... వేటర్ ని పిలిచారు..... ఇద్దరు ఆర్డర్స్ చెప్పారు.....
.
.
.
ముందు మూసలోడు తిన్నాడు..... ముసల్ది బిల్ పే చేసింది.....
.
.
.
తర్వాత ముసల్ది తిన్నది.... మూసలోడు బిల్ పే చేసాడు ....
.
.
.
ఇది చూసిన వేటర్ కి పిచ్చి లేచింది..... దగ్గర్కి వెళ్లాడు అడిగాడు....!!!
.
.
.
మీ ఇద్దర్‌లో చాలా ప్రేమ ఉంది.... కదా......??? కానీ ఒకటేసరి కలిసి ఎందుకు తిన్లేదు మీరు....

మూసలోడు ఆన్సర్ చెప్పాడు....
.
.
."ప్రేమ చాలా ఉంది కాని పళ్ళ సెట్ ఒకటే ఉంది".....

😂😂😂😂😂😂😂
No comments:
Post a Comment