గణిత టీచర్ : ఒక స్త్రీ గంటలో యాభై చపాతీలు చేయగలదు
ముగ్గురు స్త్రీలు కలసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు
స్టూడెంట్ : సున్నా
టీచర్ : అదేంట్రా జఫా నీకు లెక్కలు రావా (అని నాలుగు పీకుతుంది)
స్టూడెంట్ : (ఏడుస్తూ)
ముగ్గురు స్త్రీలు ఓ చోట ఉంటే ముచ్చట్లకే టైమ్ చాలదు
ఇంక చపాతీలెక్కడ చేస్తారు టీచర్
No comments:
Post a Comment