సిటీ లో పుట్టి పెరిగిన అమ్మాయి కి ఒక పల్లెటూరి అబ్బాయ్ తో పెళ్ళి జరిగింది.
అత్తారింటికి వెళ్ళిన మొదటి రోజు గేదెకి గడ్డి వేయమని పంపింది అత్త గారు. గేదె నోట్లో నురగ చూసి వెనక్కి వచ్చేసింది.
అత్త : ఏమయింది అమ్మా ? గడ్డి వేయలేదే ?
కోడలు : అది ఇంకా బ్రష్ చేసుకుంటుంది అత్తయ్యా..!!
😜😜😝😝

No comments:
Post a Comment