భర్త : ఏమైందోయ్ మన ఇంటి ముందు ఇంత మంది జనం ఉన్నారు🤔🤔🤔
భార్య : ఏంలే దం డి మన అల్లు డు ముంబై నుండి వస్తున్నాడు అని ఎదురింటి పిన్ని కి వినిపించేలా చెప్పాను అంతే 😒😒😒😒
భర్త : ఆలా చెప్తే ఇంత మంది ఎందుకు వస్తారు. ఏమన్నావో కాస్త వివరంగా చెప్పు😣😣😣
భార్య : ఎంలేదండీ ఈ మధ్య నేను ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను కదా అదే ఇంగ్లిష్ లో చెప్పా.
భార్య : ఎంలేదండీ ఈ మధ్య నేను ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను కదా అదే ఇంగ్లిష్ లో చెప్పా.
భర్త: అదేంటో ఎడువు 😖😖😖
భార్య : "టుడే సన్నీ లియోన్ ఈస్ కమ్మింగ్ టు మై హోం ఫ్రామ్ ముంబై"😚😚😚
భర్త: నీ ఇంగ్లీష్ తగలెయ్య 😫😫😫
అది సన్నీలియోన్ కాదే ... సన్ ఇన్ లా'...
భర్త: నీ ఇంగ్లీష్ తగలెయ్య 😫😫😫
అది సన్నీలియోన్ కాదే ... సన్ ఇన్ లా'...
😍😍😍😜😜😜
No comments:
Post a Comment