మరొక హాస్య సంగ్రామం
భార్య : ఎక్కడికి వెళ్తున్నారు?’
భర్త : ఆత్మహత్య చేసుకోడానికి.
భార్య : ఒక సంచీ కూడా పట్టుకెళ్ళకూడదూ?
భర్త : అదెందుకు?
భార్య : ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేప్పుడు ఒక కేజీ టమేటాలూ,అరకేజీ చింతపండూ తెస్తారని.
No comments:
Post a Comment