మరొక హాస్య సంగ్రామం
"బాస్! పెళ్ళి చేసుకున్నాను. జీతం పెంచండి." అని అడిగాడు యువ కార్మికుడు.
"ఫాక్టరీ బయట జరిగిన ప్రమాదాలకు కంపెనీకి భాద్యతలేదు."
తేల్ఛేశాడు బాస్. 😆😆😜😜🤣🤣
No comments:
Post a Comment