Telugu Jokes
మరొక హాస్య సంగ్రామం
Pages
Home
Telugu Memes
Thursday, February 16, 2017
జాలిగుండె

"ఈ బస్సు నడిపే డ్రైవర్‌కి అస్సలు జాలిగుండనేది లేదు.." అంది సుజాత .
"ఎలా చెప్పగలవు?" అడిగింది సుమిత్ర
"కండక్టర్ జనాన్ని చూసి లేచి తన సీటు ఇస్తున్నాడు. కాని డ్రైవర్ మాత్రం తన సీటివ్వట్లేదు..!" చెప్పింది సుజాత.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Get PDF Version
No comments:
Post a Comment