Telugu Jokes
మరొక హాస్య సంగ్రామం
Pages
Home
Telugu Memes
Saturday, February 18, 2017
పక్షవాతం
అమ్మ: ఒరేయ్ త్వరగా ఇంటికి రా ...కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది...మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా..😳
కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు...అది ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది..😎
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Get PDF Version
No comments:
Post a Comment