ఒక పావురం ఒక కార్ కి డాష్ అయి స్పృహ తప్పి పడిపోయింది.
అ కార్ ఓనర్ దానికి ట్రీట్మెంట్ bv ఇప్పించి ఇంటికి తిసుకోచ్చి ఒక పంజరం లో పెట్టాడు.
తర్వాత కొ౦త సేపటికి పావురం కి స్పృహ వచ్చి చుట్టూ చూసి ఇలా అనుకునది.......
కార్ ఓనర్ చచ్చాడా ఏంటి ... నన్ను జైలు లో పెట్టేసారు ..??.
No comments:
Post a Comment