బిచ్చగాడు : అమ్మా.. అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది.
గృహిణి : ఇంకా వండలేదు. తర్వాత రా..
బిచ్చగాడు : ఇది నా సెల్ నంబర్. అన్నం అవగానే
మిస్‌డ్ కాల్ ఇవ్వమ్మా. బిచ్చగాడు రాక్.. గృహిణి షాక్.
గృహిణి : మిస్‌డ్ కాల్ ఎందుకులే, అన్నం అవ్వగానే
వాట్సప్‌లో అప్‌లోడ్ చేస్తా డౌన్‌లోడ్ చేసుకుని తిను.
ఇప్పుడు గృహిణి రాక్.. బిచ్చగాడు షాక్.

No comments:
Post a Comment